హైదరాబాద్: 28°C
క్రీడలు

18 ఏళ్లకే 146 KMPH స్పీడ్.. దీపేశ్‌ మెరుపులు

క్రికెట్‌లో మరో యువ సంచలనం దూసుకొచ్చాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే గంటకు 146 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ దీపేశ్‌ దేవేంద్రన్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తమిళనాడులో మథురై పాంథర్స్‌ తరఫున ఆడుతున్న ఈ యువ పేసర్‌ తన శరవేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. కాగా, గతంలో ఇతడు సూర్యవంశీతో కలిసి అండర్‌-19 టోర్నీలోనూ ఆడి సత్తా చాటడం విశేషం.