శ్రీలంకతో టెస్టు సిరీస్ ముందు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్‌పై భారత జట్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. పిచ్‌పై గడ్డి చాలా ఎక్కువగా ఉందని ఫిర్యాదు చేసింది. ప్రధాన సిరీస్ కోసం స్పిన్ పిచ్‌లను తయారు చేసి, ప్రాక్టీస్ మ్యాచ్‌కు పేస్ పిచ్‌ను ఇవ్వడం భారత్‌కు ఆగ్రహాన్ని కలిగించింది.
క్రీడలు
ప్రాక్టీస్ మ్యాచ్ పిచ్‌పై భారత్ ఆగ్రహం!


