భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించేందుకు చేరువయ్యాడు. గత కొన్నేళ్లుగా తమ అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో ఈ ఫార్మాట్‌పై చెరగని ముద్ర వేశాడు. ప్రస్తుతం 396 వికెట్లతో ఉన్న చాహల్ మరో నాలుగు వికెట్లు తీస్తే 400 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించే అవకాశం అతని ముందుంది.
క్రీడలు
రికార్డుకు అడుగు దూరంలో భారత స్పిన్నర్


