హైదరాబాద్: 28°C
క్రీడలు

సీఎస్‌కే నుంచి ఐదుగురు ఔట్?

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నిరాశపర్చింది. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌‌కు ఈ బలహీనతల్లేని బలమైన జట్టును సిద్దం చేయడంపై సీఎస్‌‌ ఫోకస్ పెట్టింది. జట్టుకు భారంగా మారిన ధోనీ, శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్, ప్రశాంత్ వీర్, బ్రెవిస్‌లను వదిలేయనుంది. వేలంలో కత్తిలాంటి ఓవర్‌సీస్ ఆటగాడిని కొనుగోలు చేయాలని సీఎస్‌కే భావిస్తోంది.