వెస్టిండీస్ ఆటగాడు రొమారియో షెఫర్డ్ అరుదైన ఘనత సాధించాడు. కేవలం 14 నెలల్లో ఐదు ఫ్రాంచైజీ ట్రోఫీలు గెలిచిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. 2025లో ఐపీఎల్, గ్లోబల్ సూపర్ లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ టైటిల్స్ గెలవగా, 2026లో మరో రెండు ట్రోఫీలు అందుకున్నాడు. దీంతో ఫ్రాంచైజీలకు షెఫర్డ్ లక్కీ ప్లేయర్‌గా మారాడు.
క్రీడలు
ఒకే ఒక్కడు.. 14 నెలల్లో 5 టైటిల్స్!


