శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేతి వేలికి గాయమైంది. నెట్ సెషన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బొటన వేలికి బంతి బలంగా తాకింది. దీంతో బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను నిలిపివేసి ఫిజియోల సాయంతో ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. గాయం పెద్దదా? చిన్నదా? అనేది తెలియాల్సి ఉంది.
క్రీడలు
టీమిండియాకు భారీ షాక్


