హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌తో సిరీస్.. ENG జట్టు ప్రకటన

పాకిస్తాన్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. జో రూట్ నాయకత్వంలో ఇంగ్లీష్ జట్టు బరిలోకి దిగుతోంది. గాయంతో జాకబ్ బెతల్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. జట్టు: జో రూట్ (C), ఆర్చర్, అట్కిన్సన్, షోయబ్ బషీర్, బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో, లారెన్స్, ఓలీ పోప్, రాబిన్సన్, జేమీ స్మిత్, జోష్ టంగ్.