ఐపీఎల్ 2027కు ముందు హార్దిక్ భవితవ్యంపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌ను వీడి కేకేఆర్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రేడింగ్ ద్వారా హార్దిక్‌ను తీసుకుని కెప్టెన్‌గా నియమించేందుకు కేకేఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ డీల్‌కు సంబంధించిన అధికారిక వివరాలు, క్యాష్ లేదా ప్లేయర్ స్వాప్ విధానం స్పష్టంగా తెలియాల్సిఉంది.
క్రీడలు
ఆ టీమ్‌కు కెప్టెన్‌గా పాండ్యా?


