హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ తిట్లు గుర్తుచేసుకున్న జైస్వాల్!

టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీల్డింగ్ ప్రాక్టీస్ ఫొటోలను పంచుకుంటూ.. గతంలో రోహిత్ శర్మ ఇచ్చిన సూచనను క్యాప్షన్‌గా రాశాడు. "ఒక లెజెండ్ చెప్పారు.. బ్యాటర్ బంతి ఆడే వరకు కిందికి వంగి ఉండాలి" అని పేర్కొన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మెల్‌బోర్న్ టెస్టులో ఫీల్డింగ్ సమయంలో రోహిత్ ఇచ్చిన ఆ సూచనను గుర్తు చేసుకుంటూ ఈ పోస్ట్ చేశాడు.