హైదరాబాద్: 28°C
క్రీడలు

అతడిని టెస్ట్ క్రికెట్ ఆడించొద్దు: రహానే

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్యా రహానే తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌పై ఒత్తిడి తీసుకురావద్దని, ఇప్పుడే టెస్ట్ క్రికెట్ ఆడించొద్దు క్రికెట్ పండిట్స్‌కు సూచించాడు. అతడి కెరీర్ గురించి ఇప్పుడే చెప్పడం కష్టమని, కాస్త సమయం ఇవ్వాలని, అనవసర ఒత్తిడి తీసుకురావద్దని అభిప్రాయపడ్డాడు.