Viral:రూ.4,200 కోట్ల వ్యయంతో నిర్మించిన లక్నో–కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన 12 రోజుల్లోనే దెబ్బతినడం విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ప్యాచ్‌వర్క్ చేసి, త్వరగా ఆరేందుకు పెడెస్టల్ ఫ్యాన్‌లు వినియోగిస్తున్నారు. ఘటనపై స్పందించిన NHAI సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చి, మరమ్మతులు పూర్తయ్యే వరకు టోల్ వసూలును నిలిపివేసింది.
వార్తలు
రూ.4200 కోట్ల రోడ్డుకు 12 రోజుల్లో రిపేర్!


