NZB: ఇందల్వాయి మండల కేంద్రంలో ఈరోజు తాసిల్దార్ కార్యాలయంలో జీపీఓలు, బీఎల్‌ఓ సూపర్వైజర్లు,సెక్షన్ ఇన్‌చార్జి సమావేశం నిర్వహించారు. కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యులు, ఈబీసీ తదితర ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను సత్వరమే విచారణ చేసి పరిష్కరించాలని సంబంధిత అధికారులను తాసిల్దార్ బాలయ్య ఆదేశించారు. SIRలో ఏమైనా తప్పులు నమోదైతే వెంటనే సరిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.
వార్తలు
'ప్రజలకు వేగంగా సేవలందించాలి '


