హైదరాబాద్: 28°C
క్రీడలు

లంకపై జైత్రయాత్ర కొనసాగిస్తుందా?

భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్టు సిరీస్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. గడిచిన 18 ఏళ్లలో భారత జట్టు శ్రీలంక చేతిలో ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. అయితే, 2024లో గంభీర్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత్ 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. దీంతో ఇప్పుడు టెస్టు సిరీస్‌లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.