హైదరాబాద్: 28°C
క్రీడలు

ASIA CUP: భారత్ Vs పాక్‌ ఎప్పుడంటే?

దుబాయ్‌ వేదికగా జరగనున్న మహిళల ఆసియా కప్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు జరగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3న హాంకాంగ్‌తో, సెప్టెంబర్‌ 5న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.