బిజీ పనుల కారణంగా లంచ్ వేళలు మార్చేయడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రమపద్ధతిలో భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతమై బరువు అదుపులో ఉంటుంది. ఆకలి నియంత్రణలో ఉండి చిరుతిళ్లపై వ్యామోహం తగ్గుతుంది. కాబట్టి మధ్యాహ్న భోజనాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితమైన సమయాన్ని కేటాయించాలి.
ఆరోగ్యం
లంచ్ టైమ్ ఫిక్స్ చేసుకోండి!


