MDK: రామాయంపేట పట్టణంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విస్తృతంగా పర్యటించారు. మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చౌరస్తాను విస్తరించి, త్వరలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు.
వార్తలు
VIDEO: త్వరలోనే అంబేద్కర్ విగ్రహావిష్కరణ: ఎమ్మెల్యే


