హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీకి షాక్.. వైసీపీ లోకి చేరికలు..!

NTR: జిల్లా తిరువూరు టీడీపీకి చెందిన మైనార్టీ కార్యకర్త షేక్ హుస్సేన్ YCP లోకి చేరారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని స్వామిదాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.