BPT: చుండూరు అమరవీరుల త్యాగం సామాజిక న్యాయ పోరాటానికి ప్రతీక అని దళిత బహుజన పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ జిలానీ అన్నారు. చుండూరు ఘటనకు 34 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చీరాల గడియార స్తంభం కూడలి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. దళితుల హక్కుల పరిరక్షణకు, ఆత్మగౌరవ పోరాటాలకు అందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
VIDEO: అమరవీరులకు దళిత బహుజన పార్టీ నివాళి


