హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పులిపిర్ల‌ను త‌గ్గించే ఇంటి చిట్కాలు

పులిపిర్లను తగ్గించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. వెల్లుల్లి పేస్ట్ లేదా రసాన్ని రోజూ పులిపిరిపై రాసి కట్టు కడితే త్వరగా రాలిపోతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్‌ని దూది సహాయంతో రాస్తే అందులోని ఆమ్లాలు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. అరటి తొక్క లోపలి భాగాన్ని పులిపిరిపై ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంలో ఉండే యాసిడ్ పులిపిరిని క్రమంగా ఎండిపోయేలా చేస్తుంది.