హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరులో సీపీఐ పాదయాత్ర ప్రారంభం

GNTR: గుంటూరు అశోక్‌నగర్‌లో సీపీఐ ‘మార్పు కావాలి–మార్పు సాధ్యం’ పాదయాత్రను సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ నెల 15 వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ చేపడుతున్నామని ఆయన తెలిపారు.