హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్జీ రంగా వర్సిటీలో బీటెక్ ప్రవేశాలు

GNTR: ఎన్జీ రంగా వర్సిటీలో బి.టెక్ అగ్రి ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఏపీఈఏపీసెట్ ర్యాంకుతో సీట్లు భర్తీ చేస్తారు. రైతుల కోటా కింద ఎంపీసీ అభ్యర్థులు ఆగస్టు 10లోపు గుంటూరు లాం వర్సిటీకి దరఖాస్తులు చేర్చాలి. OC, BCలకు ఫీజు రూ.2,000, ఇతరులకు రూ.1,000. BiPC విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్లాయ్ చేయాలి. వివరాలకు angrau.ac.in చూడాలి.