కొన్ని చిట్కాలతో మెడనొప్పికి చెక్ పెట్టవచ్చు. కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు వెన్ను నిటారుగా ఉంచాలి. రోజువారీగా తేలికపాటి మెడ వ్యాయామాలు, స్ట్రెచింగ్ చేస్తే బెటర్. కుషన్ మద్దతు ఉన్న కుర్చీలను వాడాలి. స్క్రీన్ కంటి చూపునకు సమానంగా ఉండాలి. గంటకోసారి లేచి అటూఇటూ నడవాలి. నిద్రపోయేప్పుడు ఎక్కువ ఎత్తు లేని సరిపడా దిండు వాడాలి.
ఆరోగ్యం
కొన్ని చిట్కాలతో మెడనొప్పికి చెక్


