సాధారణంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అనగానే అందరికీ చేపలే గుర్తుకు వస్తాయి. కానీ 'గంగవాయికూర'లో చేపలకు సమానమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. దీనిని ప్రాంతాలను బట్టి పప్పాకు, పప్పు కూర, గంగవాయి ఆకు, పెద్దపప్పు కూర అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
ఆరోగ్యం
చేపతో సమానమైన పోషకాలున్న ఆకుకూర


