NTR: చందర్లపాడు గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన MRPS, MSP గ్రామ కమిటీలను నియమించారు. జిల్లా కో ఇంఛార్జ్ మంద పిచ్చయ్య మాదిగ ఈ కమిటీలను ప్రకటించారు. MRPS అధ్యక్షుడిగా కోపూరు శ్రీనివాసరావు, MSP అధ్యక్షుడిగా కస్తాల రవీంద్రబాబు మాదిగ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
వార్తలు
చందర్లపాడులో నూతన MRPS, MSP కమిటీలు


