ఉప్పు ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త. శరీరంలో సోడియం మోతాదు పెరిగితే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంటూ, సహజమైన ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది.
ఆరోగ్యం
ఉప్పు అధికంగా వాడుతున్నారా..?


