రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. WTC ఫైనల్ చేరాలంటే భారత్‌కు ప్రతి మ్యాచ్‌లో విజయం కీలకంగా మారింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు 'శ్రీలంక-A'తో భారత్ మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. కాగా, ఈనెల 15-19 వరకు తొలి టెస్టు, 23-27 వరకు రెండో టెస్టు జరగనుంది.
క్రీడలు
లంకలో అడుగుపెట్టిన టీమిండియా


