హైదరాబాద్: 28°C
క్రీడలు

ఏ సంస్థకైనా పునాది.. లక్ష్యమే: పీవీ సింధు

AP: ఏ సంస్థకైనా నిజమైన పునాది లక్ష్యమేనని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. విశాఖలో క్రీడా ప్రాజెక్టు రూపకల్పనలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో 25 మీటర్ల ఇండోర్ షూటింగ్ రేంజ్, 7 ప్రధాన క్రీడా విభాగాలు, కొత్త క్రీడాంశాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.