హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రీతి జింటాతో డేటింగ్‌పై బ్రెట్ లీ క్లారిటీ

ప్రీతి జింటాతో తాను ప్రేమయాణం నడిపానంటూ గతంలో వచ్చిన ప్రచారంపై బ్రెట్ లీ స్పష్టతనిచ్చాడు. ఆ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని లీ స్పష్టం చేశాడు. ప్రీతి జింటాతో తాను ఎప్పుడూ డేటింగ్ చేయలేదని, ఆమె తనకు కేవలం మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలిపాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో బ్రెట్ లీ 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్' తరఫున ఆడిన సమయంలో ప్రీతి జింటాతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి.