క్రికెటర్ ఇషాన్ కిషన్ RBI పాట్నా శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా కింద అతడికి ఈ ఉద్యోగాన్ని కేటాయించింది. తాజాగా ఇషాన్ బ్యాంక్‌లో ఉద్యోగిలా పని చేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. కోట్ల రూపాయల నెట్ వర్త్ ఉన్నప్పటికీ, బాధ్యత గల ఉద్యోగిగా మారడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్రీడలు
బ్యాంక్ ఉద్యోగిగా ఇషాన్ కిషన్


