మైదాను అధికంగా వాడటం ఆరోగ్యానికి హానికరం. దీనికి బదులుగా రాగి, ఓట్స్, జొన్న, గోధుమ, శెనగ మరియు బాదం పిండిని వాడటం మంచిది. వీటిలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు నియంత్రణకు, జీర్ణశక్తికి తోడ్పడటమే కాక, రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
ఆరోగ్యం
మైదా పిండి అధికంగా వాడుతున్నారా..?


