ప్రముఖ సంస్థ 'మిల్కీ మిస్ట్' తన ఐపీవోను ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ అంచనా విలువను సుమారు రూ.1,553 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో పెట్టుబడిదారులు తమ బిడ్లను దాఖలు చేయడానికి ఈనెల 13ను ఆఖరి గడువుగా ప్రకటించారు. అయితే, యాంకర్ ఇన్వెస్టర్లకు మాత్రం బిడ్డింగ్ ప్రక్రియ ఒకరోజు ముందుగా ఈనెల 10వ తేదీనే మొదలుకానుంది.
వ్యాపారం
మిల్కీ మిస్ట్ ఐపీవో షెడ్యూల్ ఇదే


