దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ మాజీ అధిపతి తెవోల్డే గెబ్రెమరియమ్‌ను నియమించింది. ఎయిర్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ నియామకానికి ఆమోదం తెలిపారని.. సంస్థ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.
వ్యాపారం
ఎయిర్ ఇండియా కొత్త CEO నియామకం


