KRNL: బళ్లారి చౌరస్తా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.1.55 కోట్లతో నిర్మించిన నూతన బైపాస్ రహదారిని మంత్రి టీ.జీ. భరత్ ప్రారంభించారు. ఈ బైపాస్‌తో వాహనదారులకు సౌకర్యవంతమైన రాకపోకలు కలిగి, ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చల్లా ఓబులేసు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ పాల్గొన్నారు.
వార్తలు
బళ్లారి చౌరస్తా బైపాస్ ప్రారంభించిన మంత్రి


