హైదరాబాద్: 28°C
వార్తలు

పినపాకలో రేపు సీపీఐ ప్రజా చైతన్య యాత్ర

BDK: పినపాకలో ఆగస్టు 6న సీపీఐ ప్రజా చైతన్య యాత్ర ఉదయం 9గంటలకు బయ్యారం నుంచి ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా పాల్గొననున్నారు. ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కోసం ఆగస్టు 6 నుంచి 12 వరకు యాత్రలు ఉంటాయని మండల కార్యదర్శి కుమార్ తెలిపారు.