క్రూడ్ ఆయిల్ తరహాలోనే LPG, LNGల అత్యవసర నిల్వలకు నిధులు సమీకరించాల కేంద్రం భావిస్తోందని సమాచారం. దీనిలో భాగం LPG, LNG సిలిండర్లపై అదనపు ఫీజులు వసూలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే 14KGల వంగ్యాస్ సిలిండర్‌పై రూ.18 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
వ్యాపారం
LPG సిలిండర్ ధర పెరుగుతుందా?


