వినియోగదారులకు ఎయిర్‌టెల్ షాకిచ్చింది. రూ.299 ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ప్లాన్‌ను తొలగించింది. దీంతో 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, రోజుకు 1GB డేటా లభించేవి. ఇకపై ఎంట్రీ లెవల్ రీఛార్జ్ రూ.349తో చేయాల్సిందే. దీంతో 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, 100 SMSలు లభిస్తాయి. అలాగే రూ.579, రూ.619 ప్లాన్లను తొలగించినట్లుగా తెలుస్తోంది.
వ్యాపారం
షాకిచ్చిన ఎయిర్‌టెల్.. ఆ ప్లాన్స్ క్లోజ్


