భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన టాప్ 10 కంపెనీల జాబితాను రాండ్‌స్టడ్ ఎంప్లయర్ బ్రాండ్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది. తొలిస్థానంలో గూగుల్ నిలిచింది. 2. టాటా గ్రూప్, 3. అమెజాన్, 4. శాంసంగ్ ఇండియా, 5. ఇన్ఫోనిస్, 6. రిలయన్స్ ఇండస్ట్రీస్, 7. ఐటీసీ గ్రూప్, 8. హిందూస్థాన్ యూనిలీవర్, 9. మహీంద్ర&మహీంద్ర, 10. డెల్ టెక్నాలజీస్ కంపెనీలున్నాయి.
వ్యాపారం
టాప్ 10 కంపెనీలు.. గూగుల్ ఫస్ట్


