హైదరాబాద్: 28°C
వ్యాపారం

APకి భారీగా పెరిగిన విదేశీ పెట్టుబడులు

AP: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయని.. పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటించింది. YCP హయాంతో పోలిస్తే ఇప్పుడు 6 రెట్లు పెరిగాయని.. YCP MP గురుమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం తెలిపింది. 2023-24లో APలో 92.13 మి. డాలర్లుగా ఉన్న FDIలు.. 2024-25 నాటికి 233.14 మి.డాలర్లకు.. 2025-26 నాటికి ఏకంగా 608.59 మిలియన్ డాలర్లకు ఎగబాకినట్లు కేంద్రం వెల్లడించింది.