హైదరాబాద్: 28°C
క్రీడలు

నా రికార్డును అతడే అధిగమిస్తాడు: బట్లర్

'ది హండ్రెడ్' లీగ్‌లో జాస్ బట్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 522 టీ20 మ్యాచ్‌ల్లో 14,833 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. పొలార్డ్ (14,803), గేల్ (14,562) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే భవిష్యత్‌లో తన రికార్డును ఎవరో ఒకరు అధిగమిస్తారని.. అతడు వైభవ్ సూర్యవంశీనే కావొచ్చని బట్లర్ అభిప్రాయపడ్డాడు.