SDPT: గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాయుద్ధనౌక గద్దర్ వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. గజ్వేల్ కళాకారుల టీం ఆధ్వర్యంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గద్దర్ను స్మరిస్తూ కళాకారులు ప్రత్యేక పాటలను పాడారు. నాయకులు మామిడి వెంకటేష్, సామల అశోక్, సర్గల నరసింహులు, కళాకారులు, నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: గజ్వేల్‌లో గద్దర్ వర్ధంతి


