KNRL: సిద్ధప్ప పాలెం కాలనీ లోని దొరలచావిడి దగ్గర చెత్త రోడ్డుపై విస్తరించి డ్రైనేజీ కాలువలోని మురుకు నీరు రోడ్డుపై నిలుచుని దుర్వాసన వస్తుండడంతో ప్రజలు కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క చెత్తను తొలగించి మురికి నీరు సాఫీగా పోయేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మార్గంలో రోజు విద్యార్థులు, రైతులు ఎక్కువగా తిరుగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వార్తలు
VIDEO: చెత్తతో కాలనీ వాసుల అవస్థలు


