బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌కు వెళ్తున్న క్రికెటర్లు అన్‌ఫిట్ అవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శిక్షణ కోసం అక్కడకు వెళ్లాక కొందరు ఆటగాళ్లు బరువు పెరుగుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా హర్షిత్ రాణా ఉదంతం నేపథ్యంలో ఈ విషయంపై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై టీమిండియా ఫిజియో కమలేశ్ జైన్‌ను బీసీసీఐ కార్యదర్శి సైకియా నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.
క్రీడలు
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ ఫోకస్


