హైదరాబాద్: 28°C
క్రీడలు

‘పూర్తిగా ఫిట్ అయ్యాకే ఆడు బుమ్రా’

టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రీ కీలక సలహా ఇచ్చారు. బుమ్రా 100్% ఫిట్‌నెస్ సాధించే వరకు విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమమన్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండా బరిలోకి దిగడం సరికాదన్నారు. రాబోయే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని మేనేజ్‌మెంట్ వెంటనే షమీ, భువనేశ్వర్‌లను ప్రత్యామ్నాయంగా సిద్ధం చేయాలని ఘావ్రీ సూచించారు.