ఇంగ్లండ్ టీ20 కెప్టెన్ హ్యారీ బ్రూక్ ది హండ్రెడ్ లీగ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. లండన్ స్పిరిట్‌పై కేవలం 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో అర్ధశతకం పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ లీగ్‌లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డును ఆడమ్ రోసింగ్టన్‌తో సమం చేశాడు. మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 241/2 పరుగుల భారీ స్కోర్ చేసింది.
క్రీడలు
సన్‌రైజర్స్ ఆటగాడి ఊచకోత!


