రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రచారం నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్‌ను తప్పించాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయని, దీనిపై బీసీసీఐ అసంతృప్తిగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేస్తూ.. రోహిత్ శర్మ ఆడేంత వరకు జట్టులో కొనసాగుతాడని తెలిపారు.
క్రీడలు
హిట్‌మ్యాన్‌ను టచ్ చేయడంతోనే అజిత్‌పై వేటు..


