హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్‌పై విమర్శలు సరికావు: పాటిల్

గంభీర్‌పై వస్తున్న విమర్శలను మాజీచీఫ్ సెలక్టర్ సందీప్‌పాటిల్ ఖండించారు. జట్టు వైఫల్యానికి ఒక్క కోచ్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని, ముఖ్యంగా స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోవడం వల్లే న్యూజిలాండ్‌తో స్వదేశంలో సిరీస్ కోల్పోయామని తెలిపారు. శ్రీలంక టెస్టు సిరీస్ జట్టుతోపాటు గంభీర్‌కూ కీలకమని పేర్కొన్నారు.