వైట్ బాల్ క్రికెట్‌లో కోహ్లీ సక్సెస్ సీక్రెట్ గురించి ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదని, అతనితో తనకు మంచి స్నేహం ఉందని మాజీ క్రికెటర్ రహానే తెలిపాడు. విరాట్ దూకుడు, తన ప్రశాంతతో టీమిండియాకు మంచి విజయాలు అందించామని గుర్తు చేసుకున్నాడు. అతని సక్సెస్ సీక్రెట్. దీని గురించి నేను అతన్ని చాలా సార్లు అడగడానికి ప్రయత్నించాను. కానీ అతను చెప్పలేదని రహానే పేర్కొన్నాడు.
క్రీడలు
కోహ్లీ ఆ సీక్రెట్ ఏంటో చెప్పలేదు:రహానే


