95 ఏళ్ల క్రితమే AUS క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ సంచలనం సృష్టించాడు. 1931లో జరిగిన ఓ డొమెస్టిక్ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశారు. అప్పట్లో ఓవరుకు 8 బంతులు ఉండేవి. తొలి మూడు ఓవర్లలోనే వంద పరుగులు అందుకుని, మొత్తం 256 పరుగులు (14 సిక్సర్లు, 29 ఫోర్లు) బాదారు. అతడు ఎన్ని బంతులు ఎదుర్కొన్నారనే వివరాలు మాత్రం స్పష్టంగా లేవు.
క్రీడలు
బ్రాడ్‌మన్ విధ్వంసం.. 22 బాల్స్‌లో శతకం!


