మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ఐపీఎల్‌లో మెరిసిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ సిరీస్‌లో అవకాశం ఇవ్వకుండా డ్రింక్స్ బాయ్‌గా ఉంచడం వల్ల అతడి ఫామ్ దెబ్బతిందన్నారు. అప్పుడే అవకాశం ఇచ్చి ఉంటే ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించేవాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
క్రీడలు
గంభీర్ నిర్ణయంపై కైఫ్ అసహనం


