హైదరాబాద్: 28°C
క్రీడలు

పది నెలల కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న: నీరజ్ చోప్రా

కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 85.83 మీటర్లు విసిరి రజత పతకం సాధించాడు. కండరాల గాయం కారణంగా గత పది నెలలు తీవ్ర సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపాడు. కోలుకోవడం, శరీరాన్ని సిద్ధం చేసుకోవడం, రిథమ్ అందుకోవడం కష్టమైనా ఓపికతో ముందుకు సాగానని సోషల్ మీడియాలో భావోద్వేగంగా వెల్లడించాడు.